తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

Updated : 14 Jun 2023 06:16 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: పెర్‌సిస్ట్‌ వెంచర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000
దరఖాస్తు గడువు: జూన్‌ 23
అర్హతలు: సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/a9a7a8


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఇగ్నాడమ్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: జూన్‌ 23
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/88f529


బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: 404 మైండ్స్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 23
అర్హతలు: గొలాంగ్‌, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/a5662a


న్యూస్‌ యాంకరింగ్‌

సంస్థ: చంద్ర టైమ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: యాంకరింగ్‌ నైపుణ్యం
* internshala.com/i/3fe3a0


వీడియో మేకింగ్‌/ఎడిటింగ్‌

సంస్థ: వర్చ్యూసో
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రొ, ఫైనల్‌ కట్‌ ప్రొ, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/850e94


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని