తాజా ఇంటర్న్ షిప్ లు

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

Updated : 13 Jul 2023 05:27 IST

హైదరాబాద్‌లో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: వావ్స్‌ బై సిద్ధూ సోమ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: జులై 20
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
 * internshala.com/i/0cb954


టెక్నిల్‌ రిక్రూట్‌మెంట్‌

సంస్థ: సీఏడబ్ల్యూ స్టూడియోస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జులై 20
అర్హతలు: టెక్నిల్‌ రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*internshala.com/i/932f08


బిజినెస్‌ అనలిటిక్స్‌

సంస్థ: గో డిజిటల్‌ పాత్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-13,000
దరఖాస్తు గడువు: జులై 20
అర్హతలు: డేటా అనలిటిక్స్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు
* internshala.com/i/6c8d60


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: యాడ్స్‌గోట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 19

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/7592a2


డ్యూ డిలిజెన్స్‌ అనలిటిక్స్‌

సంస్థ: సిగ్నల్‌ఎక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జులై 19
అర్హతలు: గూగుల్‌ సూట్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* iinternshala.com/i/b17108


ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: డియట్టో వెల్‌నెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000 దరఖాస్తు గడువు: జులై 19
అర్హతలు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

*internshala.com/i/763fec


విజయవాడలో

ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: పర్పుల్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: జులై 16 అర్హతలు: పైతాన్‌ నైపుణ్యం
* internshala.com/i/97f352


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు