తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: అర్బన్‌ కంపెనీ, స్టైపెండ్‌: నెలకు రూ.20,000, దరఖాస్తు గడువు: జులై 25, అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌ ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌ నైపుణ్యాలు

Published : 24 Jul 2023 00:03 IST

విజయవాడ, విశాఖపట్నంలలో

ఫీల్డ్‌ రిక్రూట్‌మెంట్‌ - ఆన్‌బోర్డింగ్‌

సంస్థ: అర్బన్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: జులై 25
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌ ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c6258e


వరంగల్‌, హన్మకొండ, కాజీపేట్‌లలో

కంప్యూటర్‌ ఆపరేషన్స్‌

సంస్థ: తుపెర టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జులై 27
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లేబర్‌ లాస్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/627897


విజయవాడలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 27
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/6651b6


చెన్నై, హైదరాబాద్‌, అమరావతి, బెంగళూరులలో

క్యాంపస్‌ అంబాసిడర్‌

సంస్థ: ఉబర్‌గ్రాడ్‌
స్టైపెండ్‌: ప్రతిభ ఆధారంగా  
దరఖాస్తు గడువు: జులై 28
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/fed06e


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సైకాలజీ

సంస్థ: హ్యాపీమైండ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 3
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

* internshala.com/i/a44b51


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: యాప్‌న్యూరాన్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 3
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/daa2ea


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని