తాజా ఇంటర్న్‌షిప్‌లు

హమ్‌వీ టెక్‌

Published : 17 Aug 2023 00:17 IST

హైదరాబాద్‌లో
క్యాంపస్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌

సంస్థ: హమ్‌వీ టెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 24
అర్హతలు: ఇంగ్లిష్‌, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం

  •  internshala.com/i/69bfe1

కంటెంట్‌ క్రియేషన్‌

సంస్థ: ఫ్యూచర్‌ స్కిల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 25
అర్హతలు: కంటెంట్‌ క్రియేషన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/dcb593

వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 23
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

  •  internshala.com/i/f2496c

స్టూడెంట్‌ కౌన్సెలింగ్‌

సంస్థ: డేటా మైండ్స్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 23
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/49db4c

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఏవై టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 23
అర్హతలు: బిజినెస్‌ అనలిటిక్స్‌, బిజినెస్‌ రిసెర్చ్‌ ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/cafae7

కంపెనీ సెక్రటరీ

సంస్థ: మార్టెండ్‌ లీగల్‌ అడ్వైజర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 23
అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యం

  •  internshala.com/i/507f07

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఏవై టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 24
అర్హతలు: కేన్వా, డిజిటల్‌ మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు  

  •  internshala.com/i/46533d

అకౌంట్స్‌

సంస్థ: పాల్క్‌ స్ట్రీట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 23
అర్హతలు: అకౌంట్స్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు

  •  internshala.com/i/b5bf1c

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని