తాజా ఇంటర్న్ షిప్ లు

హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ప్రాజెక్ట్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, రిక్రూట్‌మెంట్‌,  నైపుణ్యాలు

Published : 30 Aug 2023 01:25 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

టీమ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: శ్రీ జెనిసిస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 8
అర్హతలు: హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ప్రాజెక్ట్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, రిక్రూట్‌మెంట్‌,  
నైపుణ్యాలు
*internshala.com/i/4c214d


సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: సెలిబ్రేర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 8
అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
*internshala.com/i/07e760


ఫైనాన్షియల్‌ ఎనాలిసిస్‌

సంస్థ: జీన్‌ లిథోస్‌ అండ్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.9,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 8
అర్హతలు: ఫైనాన్షియల్‌ ఎనాలిసిస్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/10483e


వీడియో ఎడిటింగ్‌

సంస్థ: పాఠశాల స్పార్క్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 7
అర్హతలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రొ, ఫైనల్‌ కట్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/8e721f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని