తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: మ్యాట్రిక్‌ సర్వీసెస్‌  , స్టైపెండ్‌: నెలకు రూ.2,000, దరఖాస్తు గడువు: సెప్టెంబరు 6, అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌ డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

Updated : 04 Sep 2023 00:30 IST

విశాఖపట్నంలో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: మ్యాట్రిక్‌ సర్వీసెస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 6
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌ డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/f42fd5

అడ్మినిస్ట్రేషన్‌

సంస్థ: ఏఎంఎస్‌ మెరైన్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 6
అర్హతలు: అడ్మినిస్ట్రేషన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/ee629f

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డైటెటిక్స్‌/న్యూట్రిషన్‌

సంస్థ: అక్‌సిమ్స్‌ వెల్‌నెస్‌ ఎల్‌ఐపీ
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15
అర్హతలు: డైటెటిక్స్‌/న్యూట్రిషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/b2180e

ఫైనాన్స్‌

సంస్థ: న్యూ ఇండియా ఎడ్యుకేటెడ్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.5,500
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15
అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

 internshala.com/i/d6ed99


మెషీన్‌ లెర్నింగ్‌ కంటెంట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: సీపోర్ట్‌ఏఐ స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15
అర్హతలు: డీప్‌ లెర్నింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, పైతాన్‌ నైపుణ్యాలు

internshala.com/i/971814


సేల్స్‌

సంస్థ: ఫ్యూమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

  • internshala.com/i/94da55

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: పాత్‌శాల స్పార్క్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

  • internshala.com/i/60e090

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని