తాజా ఇంటర్న్ షిప్ లు

సంస్థ: రిజల్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

Published : 07 Sep 2023 01:09 IST

హైదరాబాద్‌లో

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: రిజల్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
*  internshala.com/i/964127


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: 7 డాట్స్‌ స్మార్ట్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/39ef0a


కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: కెరియర్స్‌360 స్టైపెండ్‌: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో
నైపుణ్యం

* internshala.com/i/badc8c


కంపెనీ సెక్రటరీ

సంస్థ: ప్రేరణ లీగల్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 13
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/5ef197


ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11
అర్హతలు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం
*  internshala.com/i/9ad0df


విశాఖపట్నంలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌  

సంస్థ: క్యూ పాత్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 14
అర్హతలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*  internshala.com/i/92efa3


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: బాలాజీ హైకెమ్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యం 

 *internshala.com/i/875ded


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని