తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఆర్టిస్టో టెక్నాలజీస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.3,000, దరఖాస్తు గడువు: అక్టోబరు 6, అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు

Published : 05 Oct 2023 00:04 IST

హైదరాబాద్‌లో

మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ఆర్టిస్టో టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 6
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/8640b0


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: జీగ్లర్‌ ఎయిరోస్పేస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 11
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/909e45


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: మెడ్స్‌టౌన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 10
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

internshala.com/i/1d33cc


గ్రాఫిక్‌ డిజైన్‌/రీల్‌ మేకింగ్‌

సంస్థ: మార్క్‌అప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 10
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కేన్వా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/ab5d7d


ఈ-కామర్స్‌ ఆపరేషన్స్‌

సంస్థ: జగ్‌జీ ఎంటర్‌ప్రైజెస్‌ (న్యూట్రాజీ)
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 10
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/b4ea95


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: ట్యాలెంటచ్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 11
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/eac36b


కస్టమర్‌ సపోర్ట్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 12
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/bdd0dd


హైదరాబాద్‌, సికిందరాబాద్‌లలో

ఆపరేషన్స్‌

సంస్థ: బ్యాక్‌ టు బేసిక్స్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 6
అర్హతలు: ఇంగ్లిష్‌ నైపుణ్యం

internshala.com/i/f4cad0


వైజాగ్‌, బెంగళూరులలో

డేటా ఎంట్రీ

సంస్థ: హౌ ఐ గాట్‌ మై జాబ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-5,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 10
అర్హతలు: డేటా ఎంట్రీ నైపుణ్యం, ఆసక్తి

internshala.com/i/d26887


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని