తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో టాలెంట్‌ అక్విజిషన్‌

Published : 21 Dec 2023 00:05 IST

హైదరాబాద్‌లో

టాలెంట్‌ అక్విజిషన్‌

సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 26

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌ఆర్‌ఐఎస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు

 internshala.com/i/63cec4


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 25

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/91cb1a


కార్పొరేట్‌ సేల్స్‌

సంస్థ: ఇన్‌క్రా సాఫ్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 28

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

internshala.com/i/c031ee


మార్కెటింగ్‌

సంస్థ: ఏక్‌లవ్య

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 27

అర్హతలు: డిజిటల్‌ ఎడ్వర్టైజింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/64ae8e


సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: హైరింగ్‌హుడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 28

అర్హతలు: సీఆర్‌ఎం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/28f667


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: ఎంబెడ్‌టెక్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 28

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌ఆర్‌ అనలిటిక్స్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/11f70e


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: వాటే వావ్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 28

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/370dce


వైజాగ్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరులలో

రిక్రూట్‌మెంట్‌

సంస్థ: సింప్లిఫై సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 24

అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/38b83f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని