వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 01 Jan 2024 00:56 IST

డినోకార్ట్‌ ప్రై. లిమిటెడ్‌లో 

1. క్రియేటివ్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, కంటెంట్‌ రైటింగ్‌, ఎస్‌ఈఓ నైపుణ్యాలు

internshala.com/i/64a724 


2. డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ నైపుణ్యం

internshala.com/i/1cbf48


3. కంటెంట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: కంటెంట్‌ క్రియేషన్‌, కొలాబరేషన్‌, రిసెర్చ్‌, ఎడిటింగ్‌, స్ట్రాటజింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/225da9


4. మార్కెట్‌ రిసెర్చ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,500

దరఖాస్తు గడువు: జనవరి 4

అర్హతలు: మార్కెట్‌ రిసెర్చ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/87b1ff 


5. కాపీరైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,500

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: కాపీరైటింగ్‌, మార్కెటింగ్‌ కొలాబరేషన్‌, ఇండస్ట్రీ అవేర్‌నెస్‌, ఎడిటింగ్‌ స్కిల్స్‌, అడాప్టబిలిటీ ఇన్‌ రైటింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ ఇన్‌కార్పొరేషన్‌ నైపుణ్యాలు

internshala.com/i/b91fcd


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: రెకోబీ

స్టైపెండ్‌: నెలకు రూ.6,000 + ఇన్సెంటివ్స్‌

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: సేల్స్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

internshala.com/i/7a1b82


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: క్వాడ్‌బి టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

internshala.com/i/99efe1


షాప్‌ సింక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

1. అడ్వర్టైజింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: కొలాబరేషన్‌, డిజైన్‌, అనలిటిక్స్‌, ఈవెంట్‌ సపోర్ట్‌, క్రియేటివిటీ, ఇండస్ట్రీ అవేర్‌నెస్‌ నైపుణ్యాలు

internshala.com/i/fe3cfc


2. గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌, మార్కెటింగ్‌ కొలేటరల్‌్, సోషల్‌ మీడియా కంటెంట్‌, ప్రజెంటేషన్స్‌, క్రియేటివ్‌ సొల్యూషన్స్‌, ఇండస్ట్రీ ట్రెండ్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/ffd651


3. ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌, సోషల్‌ మీడియా అనాలిసిస్‌, కొలాబరేషన్‌, ఇండస్ట్రీ అవేర్‌నెస్‌, అడ్వర్‌టైజింగ్‌ క్యాంపెయిన్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/94f7de


4. కాపీ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500

దరఖాస్తు గడువు: జనవరి 11

అర్హతలు: కాపీ రైటింగ్‌, బ్రాండ్‌ మెసేజింగ్‌, క్రియేటివ్‌ కంట్రిబ్యూషన్‌, రిసెర్చ్‌, ఎడిటింగ్‌-ప్రూఫ్‌రీడింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/007f4c 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని