తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: బీడీపీఎస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌స్టైపెండ్‌: నెలకు రూ.10,000 + ఇన్సెంటివ్స్‌దరఖాస్తు గడువు: జనవరి 18అర్హతలు: డేటా స్ట్రక్చర్స్‌, డెవోప్స్‌, జావా, ఒరాకిల్‌, పైతాన్‌ నైపుణ్యాలు

Published : 17 Jan 2024 00:17 IST

విజయవాడలో

టీచింగ్‌

సంస్థ: బీడీపీఎస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000 + ఇన్సెంటివ్స్‌

దరఖాస్తు గడువు: జనవరి 18

అర్హతలు: డేటా స్ట్రక్చర్స్‌, డెవోప్స్‌, జావా, ఒరాకిల్‌, పైతాన్‌ నైపుణ్యాలు

internshala.com/i/bdcc92 


హైదరాబాద్‌లో

టాలెంట్‌ అక్విజిషన్‌

సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జనవరి 18

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

internshala.com/i/0cc3e1 


సేల్స్‌

సంస్థ: ఐజీబ్రా.ఏఐ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జనవరి 19

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌, నెగోషియేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

internshala.com/i/7dde7d 


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: సిద్ధి వినాయకా క్రియేటివ్‌ ల్యాబ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జనవరి 21

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, కాన్వా, కోరల్‌డ్రా నైపుణ్యాలు

internshala.com/i/84228e 


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: సీరియల్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.15,000 + ఇన్సెంటివ్స్‌  

దరఖాస్తు గడువు: జనవరి 16

అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/eb9f35 


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: మేరియోక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జనవరి 19

అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/a32c4b 


వీడియో యాంకరింగ్‌

సంస్థ: కాల్‌2మెకానిక్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: జనవరి 19

అర్హతలు: యాంకరింగ్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/31c0a7 


ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: జినెటిక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: జనవరి 17

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

internshala.com/i/648ac6 


వీడియోగ్రఫీ అండ్‌ వీడియో ఎడిటింగ్‌

సంస్థ: కొక్కు ప్రాప్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500

దరఖాస్తు గడువు: జనవరి 19

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేలర్‌, ప్రీమియర్‌ ప్రొ, ఫైనల్‌ కట్‌ ప్రో నైపుణ్యాలు

internshala.com/i/a438e5 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని