హైదరాబాద్‌లో

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

Published : 24 Jan 2024 00:14 IST

హైదరాబాద్‌లో

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: 7 డాట్స్‌ స్మార్ట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: యాంగ్యులర్‌జేఎస్‌, ఫ్లట్టర్‌, అయోనిక్‌, జావా, జావాస్క్రిప్ట్‌  

  • internshala.com/i/428d7d

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: రూపా హెగ్డే

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

నైపుణ్యాలు

  • internshala.com/i/7c6d3b

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

వివావోర్‌టెక్స్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

1. ఎడిటోరియల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: రైటింగ్‌ అండ్‌ ఎడిటింగ్‌, రిసెర్చ్‌, ప్రూఫ్‌రీడింగ్‌, కంటెంట్‌ ప్లానింగ్‌, సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/3f40a4

2. ఈ-కామర్స్‌ ప్రొడక్ట్‌ బిల్డింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,500

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: ఈ-కామర్స్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, మార్కెట్‌ రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌, ప్రొడక్ట్‌ స్పెసిఫికేషన్స్‌ అండ్‌ వైర్‌ఫ్రేమింగ్‌, ఫీచర్‌ టెస్టింగ్‌ అండ్‌ అనాలిసిస్‌, క్రాస్‌-ఫంక్షనల్‌ కొలాబరేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/a3357f

3. ఈ-కామర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: ఈ-కామర్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ కొలాబరేషన్‌, మార్కెట్‌ రిసెర్చ్‌, వెబ్‌సైట్‌ అనలిటిక్స్‌ మానిటరింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌ సపోర్ట్‌, సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌

నైపుణ్యాలు

  • internshala.com/i/d594a8

4. మార్కెట్‌ రిసెర్చ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: మార్కెట్‌ రిసెర్చ్‌, డేటా అనాలిసిస్‌, సర్వే డెవలప్‌మెంట్‌, రిపోర్ట్‌ జనరేషన్‌, టీమ్‌ కొలాబరేషన్‌, ట్రెండ్‌ మానిటరింగ్‌

  • internshala.com/i/0f6815

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: గ్లోబల్‌ ట్రెండ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యం

  • internshala.com/i/9b065f

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఐడియా అషర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/a251c4

పర్చేజ్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్‌

సంస్థ: వెబ్‌సైటబుల్‌ సర్వీసెస్‌

ఎల్‌ఎల్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-4,000

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: ఇంగ్లిష్‌, జర్మన్‌, హిందీ మాట్లాడటం, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌

నైపుణ్యాలు

  • internshala.com/i/55854b

హ్యాపీ మైండ్‌ సంస్థలో..

1. సోషల్‌ వెల్‌బీయింగ్‌ రిసెర్చ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: డేటా కలెక్షన్‌ అండ్‌ అనాలిసిస్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌, మెంటల్‌ హెల్త్‌ అవేర్‌నెస్‌ అవుట్‌రీచ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/00b5d2

2. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/adf213

మెకానికల్‌ ఇంజినీరింగ్‌

ఎస్‌ఎంఈ (మెషిన్‌ డిజైన్‌)

సంస్థ: సాఫ్ట్‌అజ్‌విస్టా

స్టైపెండ్‌: నెలకు రూ.4,800

దరఖాస్తు గడువు: జనవరి 30

అర్హతలు: ఫిజిక్స్‌ నైపుణ్యం

  • internshala.com/i/1f8401

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని