తాజా ఇంటర్న్ షిప్ లు

అమెరికన్‌ ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

Published : 25 Jan 2024 00:42 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

టెలి కాలింగ్‌

సంస్థ: బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం
* internshala.com/i/4a1601


ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: రైచస్‌ మైండ్‌ ఇన్ఫోసిస్టమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: అమెజాన్‌ వెబ్‌ సర్వర్‌ నైపుణ్యం
* internshala.com/i/bc745c


బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: క్రియేటివ్‌ స్పాట్‌ డిజిటల్‌ (ఢాకా, బంగ్లాదేశ్‌)
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: అమెరికన్‌ ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/bc745c


కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: ఐడియా అషర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/1bcad3


ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: రిజల్యూట్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: ఆండ్రాయిడ్‌, క్లౌడ్‌ ఫైర్‌స్టోన్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, గిట్‌హబ్‌, గూగుల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, జావా, జావాస్క్రిప్ట్‌, కొట్లిన్‌, రెస్ట్‌ ఏపీఐ, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) డెవలప్‌మెంట్‌, ఎక్స్‌ఎంఎల్‌
* internshala.com/i/87360a


డిజిఆస్ట్రో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో..  
1. ఈ-కామర్స్‌ ఎగ్జిక్యూషన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: సేల్స్‌ నైపుణ్యం
* internshala.com/i/67f1e8


2. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/60ef35


ఫైనాన్స్‌
సంస్థ: వన్స్‌ ఓన్‌ ఫైనాన్సర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, స్టాక్‌ ట్రేడింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/1dea32


హ్యూమన్‌ రిసోర్సెస్‌
సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/a71bbb

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు