తాజా ఇంటర్న్‌షిప్‌లు

Updated : 04 Mar 2024 03:40 IST

హైదరాబాద్‌లో
లా/లీగల్‌

సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 7
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/da1466

యూనిగ్రాడ్‌ ఎడ్యు సంస్థలో..

1. ఫీల్డ్‌ సేల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,500-10,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

  • internshala.com/i/ddff2a

2. గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 11
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌,  ఫొటోషాప్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/cdea74

3. డేటా ఎంట్రీ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: మార్చి 11
అర్హతలు: డేటా ఎంట్రీ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  •  internshala.com/i/0090db

ఉడ్‌బాక్స్‌ సంస్థలో..  

1. ఆపరేషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/0807eb 

2. మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: డిజైన్‌ థింకింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫొటోగ్రఫీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/7e0761

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: తమడా మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/90d302 

రిజల్‌ సంస్థలో...

1. క్రియేటివ్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 11
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజైన్‌ థింకింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/415b9d 

2. వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ. 15,000
దరఖాస్తు గడువు: మార్చి 7
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/126282 

కస్టమర్‌ సక్సెస్‌

సంస్థ: జోడో
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: మార్చి 11
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, సేల్స్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/cb36bf 

బిజినెస్‌ స్ట్రాటజీ

సంస్థ: సియాండ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 11
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, టాబ్లూ నైపుణ్యాలు

  •  internshala.com/i/cb8352 

వీడియోగ్రఫీ

సంస్థ: ఎనోజీ డిజిటల్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 14
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/837289

ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: డైయట్టో వెల్‌నెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  •  internshala.com/i/ba7a8c 

వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,500
దరఖాస్తు గడువు: మార్చి 14
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, హిందీ, తెలుగు మాట్లాడటం, ఎంఎస్‌- ఆఫీస్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/253a0e 

విశాఖపట్నంలో

క్యాడ్‌ డిజైన్‌

సంస్థ: శిల్పశాస్త్రం
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మార్చి 11
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌,  ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ రెవిట్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/9a05f9 

మార్కెటింగ్‌

సంస్థ: స్కైలార్క్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 9
అర్హతలు: మార్కెట్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు 

  • internshala.com/i/eb43b5

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని