Updated : 22 Jan 2019 17:37 IST
సమయం దొరికినప్పుడల్లా..
రోజూ ఉదయాన్నే లేవలేకపోతున్నామని, వ్యాయామం చేయటానికి కుదరటం లేదని బాధపడుతున్నారా? ఇలా చింతించటం కన్నా 5-10 నిమిషాలైనా సరే.. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి. దీంతోనూ మంచి ఫలితం కనబడుతుంది. ఆఫీసులో గంటకోసారి లేచి నాలుగడుగులు వేయటం, లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కటం వంటివీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల