నవ్వులే.. నవ్వులు!

మావయ్య: మొన్నటి పరీక్షలో మార్కులు ఎలా వచ్చాయమ్మా?

Published : 04 Feb 2022 00:48 IST

నిజమే మరి!

మావయ్య: మొన్నటి పరీక్షలో మార్కులు ఎలా వచ్చాయమ్మా?
పింకి: మా టీచర్‌ వేస్తే వచ్చాయి మావయ్యా!
మావయ్య: ఆఁ!!

ఇది కూడా నిజమే!

అమ్మ: ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్‌ పెట్టుకోరా!
చింటు: ఎందుకమ్మా?
అమ్మ: గంటకోసారి తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నావు.
అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని