Published : 17 Mar 2023 00:09 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అలా అర్థమైందా?  

టీచర్‌:  పిల్లలూ.. మీలో ఎవరైనా ఇంగ్లిష్‌లో పాటలు పాడగలరా?  
కిట్టు : నేను పాడతాను టీచర్‌.. వేర్‌ వి బార్న్‌.. వేర్‌ వి గ్రో.. హియర్‌ వి మెట్‌..
టీచర్‌: ఆపు.. ఆపు.. ఇదేం పాట?
కిట్టు : తెలుగు పాటని ఇంగ్లిష్‌లోకి మార్చి పాడా టీచర్‌..
టీచర్‌: ఆఁ..!

అంతా వాడే చేశాడు..

తాతయ్య: చిన్నా.. పక్కింటి మీ క్లాస్‌మెట్‌ను చూసి నేర్చుకోరా.. ఎంత బాగా చదువుతున్నాడో..!
చిన్నా: వాడి పేపర్‌ చూసి రాసినందుకే.. నేను మొన్నటి పరీక్షల్లో ఫెయిలయ్యాను తాతయ్యా..
తాతయ్య: ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని