నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: కిట్టూ.. టీచర్‌ చెప్పిన లెక్కలు చేశావా? కిట్టు: అప్పుడే చేసేశా బంటీ..! బంటి: అదేంటి.. నువ్వు ఈ మధ్య లెక్కలు చాలా తొందరగా చేసేస్తున్నావు?

Published : 25 Nov 2023 00:16 IST

అలా ఎలా..?

బంటి: కిట్టూ.. టీచర్‌ చెప్పిన లెక్కలు చేశావా?
కిట్టు: అప్పుడే చేసేశా బంటీ..!
బంటి: అదేంటి.. నువ్వు ఈ మధ్య లెక్కలు చాలా తొందరగా చేసేస్తున్నావు?

కిట్టు: అంటే.. గత సంవత్సరం మా అక్క రాసిన బుక్‌లోవి చూసి రాస్తున్నా..

అందుకే మరి..!

టీచర్‌: బన్నీ.. క్లాస్‌కి వచ్చి తలుపు దగ్గరే నిల్చున్నావేంటి?
బన్ని: నేను హోంవర్క్‌ చేయలేదు టీచర్‌..!
టీచర్‌: అయితే..?

బన్ని: హోంవర్క్‌ చేయకపోతే మీరు ఎలాగో ఇంటికి పంపిస్తానన్నారు కదా...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని