అల్లంపై పొట్టు తీసేందుకు...

అల్లం ఎంత శుభ్రంగా ఉన్నా సరే.. ఎక్కడ మట్టి, ఇసుక ఉంటాయో అన్న అనుమానంతో దానిపై ఉండే పొట్టుని కూడా వలుస్తుంటాం.

Published : 16 Oct 2022 00:19 IST

ల్లం ఎంత శుభ్రంగా ఉన్నా సరే.. ఎక్కడ మట్టి, ఇసుక ఉంటాయో అన్న అనుమానంతో దానిపై ఉండే పొట్టుని కూడా వలుస్తుంటాం. ఇలా పొట్టుని తీయడానికి సాధారణంగా చేతి గోళ్లనే ఎక్కువగా వినియోగిస్తుంటాం. లేదంటే చెంచాతో. ఒక్కసారి ఈ పరికరాన్ని చూడండి. చేతి బొటనవేలికి ఈ జింజర్‌ పీలర్‌ని తేలిగ్గా అమర్చుకోవచ్చు. గోళ్లు నొప్పి లేకుండా అల్లం పైన ఉండే పొట్టు తీయడానికి దీనిని వాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని