టేపు వేసేయండి!

వంటింట్లో అంట్లు తోమినప్పుడు ఆ నీరు సింకు చుట్టుపక్కలకు చేరుతుంది. సరిగా ఆరకపోతే దుర్వాసన రావడంతో పాటు, బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది.

Published : 25 Dec 2022 01:03 IST

సౌకర్యం

వంటింట్లో అంట్లు తోమినప్పుడు ఆ నీరు సింకు చుట్టుపక్కలకు చేరుతుంది. సరిగా ఆరకపోతే దుర్వాసన రావడంతో పాటు, బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది. ఈ సమస్య లేకుండా చేస్తాయి వాటర్‌ప్రూఫ్‌ టేపులు. ఇవి గోడల మూలలు, సింకు అంచుల దగ్గర వేయడానికి వీలుగా ఉంటాయి. ఈ టేపులు వేశాక.. నీరు చేరదు సరికదా సింకు అంచుల దగ్గర నల్లగా కాకుండా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని