పిల్లల కోసం చెక్క పళ్లాలు!

పిల్లలు ఇష్టంగా తినాలంటే పదార్థాలతో పాటు తినే పళ్లాలు, చెంచాలు వంటివి కూడా ఆకర్షణీయంగా ఉండాలని నమ్ముతారు జపనీయులు. అందుకే వాళ్లు సలాడ్లు, చిరుతిళ్లు వడ్డించడానికి ఇలా పిల్లలు ఇష్టపడే బొమ్మల్లో వడ్డిస్తున్నారు.

Published : 26 Feb 2023 00:13 IST

పిల్లలు ఇష్టంగా తినాలంటే పదార్థాలతో పాటు తినే పళ్లాలు, చెంచాలు వంటివి కూడా ఆకర్షణీయంగా ఉండాలని నమ్ముతారు జపనీయులు. అందుకే వాళ్లు సలాడ్లు, చిరుతిళ్లు వడ్డించడానికి ఇలా పిల్లలు ఇష్టపడే బొమ్మల్లో వడ్డిస్తున్నారు. వీటిని చెక్కతో చేయడంతో పిల్లలపై ప్లాస్టిక్‌ ప్రభావం కూడా ఉండదని ఈ తరహా ఉడెన్‌ పాత్రలని వాడుతున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు