కుండ.. చల్లగుండ

వేసవి రాగానే తాపానికి చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది. అలాగని ఫ్రిజ్‌లో మరీ చల్లగా ఉండే నీళ్లు తాగితే ఆరోగ్యానికి హానికరం. మరేం చేయాలి? ఈ కుండల్ని చూడండి.

Published : 07 May 2023 00:05 IST

వేసవి రాగానే తాపానికి చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది. అలాగని ఫ్రిజ్‌లో మరీ చల్లగా ఉండే నీళ్లు తాగితే ఆరోగ్యానికి హానికరం. మరేం చేయాలి? ఈ కుండల్ని చూడండి. ఆధునిక హంగులతో, చక్కగా రంగులద్దుకొని ఎంత బాగున్నాయో. నీళ్లు చల్లగా, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కుండలు తెచ్చేసుకోండి మరి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని