తియ్యటి కెంపుల సొంపు

ఎర్రటి దానిమ్మ గింజలు ఎంతో అందంగా ఉంటాయి కదూ! దానిమ్మ సౌందర్యానికి మరింత శోభ చేకూర్చేలా రకరకాల ఆకృతుల్లో పేర్చారు. ఆ కళాహృదయాలను మెచ్చుకోవడం సంగతి సరే..

Updated : 06 Aug 2023 01:19 IST

ఎర్రటి దానిమ్మ గింజలు ఎంతో అందంగా ఉంటాయి కదూ! దానిమ్మ సౌందర్యానికి మరింత శోభ చేకూర్చేలా రకరకాల ఆకృతుల్లో పేర్చారు. ఆ కళాహృదయాలను మెచ్చుకోవడం సంగతి సరే.. ఈ వర్షాల్లో దానిమ్మ గింజలు తిని రోగనిరోధక శక్తిని పెంచుకోండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని