నీటి పరిశుభ్రతకు..

తాగడానికి, వంటకు ఉపయోగించే నీళ్లు పరిశుభ్రంగా ఉంటే సగం జబ్బులు రావు. నీటి కాలుష్యాన్ని నివారించడానికి వాటర్‌ క్యాన్‌ తెప్పించుకుంటాం కదా!

Published : 13 Aug 2023 01:13 IST

తాగడానికి, వంటకు ఉపయోగించే నీళ్లు పరిశుభ్రంగా ఉంటే సగం జబ్బులు రావు. నీటి కాలుష్యాన్ని నివారించడానికి వాటర్‌ క్యాన్‌ తెప్పించుకుంటాం కదా! దానికి వాటర్‌ డిస్పెన్సర్‌ బిగిస్తే నీళ్లు పరిశుభ్రంగా ఉంటాయి, వంపడం తేలికవుతుంది. పనయ్యాక తీసి ఇంకోదానికి అమర్చవచ్చు. ఇది మేలురకం ప్లాస్టిక్‌తో రూపొందడాన హానికరం కాదు. దీన్ని శుభ్రపరచడమూ సులువే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని