టొమాటోలు.. మరింత అందంగా

ఎర్రటి ఎరుపుతో టొమాటోలు ఎంత అందంగా ఉంటాయి కదూ! వాటితో కూర, చారు, పచ్చడి.. ఏదైనా సూపరే! వండిన పదార్థాల మీద సన్నగా తరిగిన టొమాటో ముక్కలతో గార్నిష్‌ చేస్తే వహ్వా అనిపిస్తుంది! అంత అందమైన టొమాటోలను ఇంకెంత ఆకర్షణీయంగా అమర్చారో చూడండి!

Published : 10 Sep 2023 00:06 IST

ర్రటి ఎరుపుతో టొమాటోలు ఎంత అందంగా ఉంటాయి కదూ! వాటితో కూర, చారు, పచ్చడి.. ఏదైనా సూపరే! వండిన పదార్థాల మీద సన్నగా తరిగిన టొమాటో ముక్కలతో గార్నిష్‌ చేస్తే వహ్వా అనిపిస్తుంది! అంత అందమైన టొమాటోలను ఇంకెంత ఆకర్షణీయంగా అమర్చారో చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని