ఆహారంతో ఆనంద గణపతి

వినాయక చవితి వచ్చిందంటే ఊరూ వాడా అంతా సందడి! వీధి వీధిలో వినాయక విగ్రహాలు. కానీ అవి కాలుష్యాన్ని పెంచుతాయి కదూ!

Published : 17 Sep 2023 00:40 IST

వినాయక చవితి వచ్చిందంటే ఊరూ వాడా అంతా సందడి! వీధి వీధిలో వినాయక విగ్రహాలు. కానీ అవి కాలుష్యాన్ని పెంచుతాయి కదూ! ఇక్కడ చూడండి.. ఆహార పదార్థాలతో గణపతిని ఎంత చక్కగా కనువిందు చేసేలా తీర్చిదిద్దారో! నచ్చితే మీరూ ఇలాంటివి ప్రయత్నించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు