ముక్కలు సమంగా సులువుగా..

ఈమధ్య కాలంలో అవకాడో గురించిన ప్రచారం ఎక్కువవడంతో వాటిని కొంచెం తరచుగానే తింటున్నాం. మధ్యలో ఉన్న గింజను తీసేసి, సమంగా, సులువుగా ముక్కలు కోయాలంటే అవకాడో స్లైసర్‌ కొనేయండి.

Published : 28 Jan 2024 00:27 IST

మధ్య కాలంలో అవకాడో గురించిన ప్రచారం ఎక్కువవడంతో వాటిని కొంచెం తరచుగానే తింటున్నాం. మధ్యలో ఉన్న గింజను తీసేసి, సమంగా, సులువుగా ముక్కలు కోయాలంటే అవకాడో స్లైసర్‌ కొనేయండి. క్షణాల్లో పనైపోతుంది. అలాగే స్ట్రాబెర్రీ ముక్కలు కోసే సాధనం కూడా బాగా ఉపయోగపడుతుంది. సలాడ్స్‌లో వేసేందుకు.. ఎంచక్కా సన్నటి స్లైసుల్లా కోసిపెడుతుందీ పరికరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని