ప్రయోజనాల వెలగ!
కాలానుగుణంగా దొరికేవాటిలో వెలగపండు ఒకటి. దీనిలో చాలా ఔషధ గుణాలుంటాయి. అవేంటో మనమూ తెలుసుకుందామా..
* ఈ పండులో పిండిపదార్థాలు, ప్రొటీన్లు, బీటాకెరొటిన్, థైమిన్, క్యాల్షియం, ఫాస్ఫరస్... ఇలా అన్ని రకాల పోషకాలు మెండుగా ఉంటాయి.
* ఈ పండు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది.
* మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
* శ్వాసకోశ ఇబ్బందులను దూరం చేస్తుంది.
* విషపదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధిచేస్తుంది. దాంతో కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహులూ తినొచ్చు.
* తక్షణ శక్తిని అందిస్తుంది.
* దీన్ని ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వాపులను తగ్గిస్తుంది.
* ఇది నోటి పుండ్లని తగ్గిస్తుంది. పాలిచ్చే తల్లులకు చక్కటి ఆహారం.
* ఈ పండుతో పప్పు కూర, పెరుగు పచ్చడి లాంటివి కూడా చేసుకుంటారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
-
India News
సోనియాకు మళ్లీ పాజిటివ్.. ఐసోలేషన్‌లో కాంగ్రెస్ అధినేత్రి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
-
General News
Burning Wounds: కాలిన గాయాలయ్యాయా..? ఏం చేయాలో తెలుసా..!
-
Sports News
Cheteshwar Pujara: 73 బంతుల్లోనే పుజారా సెంచరీ.. ఒకే ఓవర్లో 22 పరుగులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!