మహాస్వనః

విష్ణుసహస్రనామావళిలో ఇది 41 వది. స్వనం అంటే శబ్దమని అర్థం. ఆ శబ్దం ఎంతో గంభీరమైంది. శంఖనాద సమానమైంది.

Published : 30 Mar 2023 00:18 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 41 వది. స్వనం అంటే శబ్దమని అర్థం. ఆ శబ్దం ఎంతో గంభీరమైంది. శంఖనాద సమానమైంది. అంతే కాదు, అది ప్రణవనాదమైన ఓంకారంతో సమానం. అటువంటి శుభ స్వరం లేదా శుభ స్వనం కలిగి ఉంటాడు ఆ స్వామి. అలాగే ఆయన గంభీర దివ్యనాద స్వరూపుడని, వేద నాదానికి ప్రమాణమైనవాడని ఈ నామం తెలియజేస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని