అనాదినిధనః

విష్ణుసహస్రనామావళిలో ఇది 42 వది. ఆది అంటే పుట్టుక అనే అర్థముంది. ‘అనాది’ అంటే ఆది లేనివాడు అని అర్థం.

Updated : 06 Apr 2023 00:46 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 42 వది. ఆది అంటే పుట్టుక అనే అర్థముంది. ‘అనాది’ అంటే ఆది లేనివాడు అని అర్థం. ఆయన వస్తువుల్లా, జీవుల్లా జన్మించలేదు. మొదటి నుంచి ఉన్నదే ఆయన. అంతేకాదు నిధనం, నాశనం లేదా అంతం కూడా లేనివాడు ఆ శ్రీమహావిష్ణువని తెలియజేస్తుందీ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని