పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే అశుభమా?

కొన్నిసార్లు పూజ కోసం తీసుకెళ్లిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూస్తే కుళ్లిపోయి ఉంటుంది. ఇది దోషమని కొందరు భావిస్తుంటారు. కానీ పూజకు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే ఎలాంటి దోషం లేదు. అపచారం అంతకన్నా కాదు. కొట్టిన కాయ కుళ్లిందని తెలిస్తే వెంటనే పూజ ఆపేసి, శుచియై తిరిగి పూజ ...

Updated : 07 Feb 2019 21:29 IST

కొన్నిసార్లు పూజ కోసం తీసుకెళ్లిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూస్తే కుళ్లిపోయి ఉంటుంది. ఇది దోషమని కొందరు భావిస్తుంటారు. కానీ పూజకు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే ఎలాంటి దోషం లేదు. అపచారం అంతకన్నా కాదు. కొట్టిన కాయ కుళ్లిందని తెలిస్తే వెంటనే పూజ ఆపేసి, శుచియై తిరిగి పూజ చేసుకోవాలి. వాహనాలకు దిష్టి తీసేందుకు కొట్టిన కాయ కుళ్లిపోయినదైతే వాహనాన్ని మళ్లీ కడిగి మరో కొబ్బరికాయ కొట్టుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని