పుష్కరాక్షః
విష్ణుసహస్రనామావళిలో ఇది 40 వది. తామరపూవు వంటి కన్నులు కలవాడని సామాన్యార్థం. అయితే ఇది విష్ణుమూర్తికి విశేషనామం. కేశవ నామాల్లో ‘అధోక్షజాయనమః’ అనే నామం వస్తుంది.
విష్ణుసహస్రనామావళిలో ఇది 40 వది. తామరపూవు వంటి కన్నులు కలవాడని సామాన్యార్థం. అయితే ఇది విష్ణుమూర్తికి విశేషనామం. కేశవ నామాల్లో ‘అధోక్షజాయనమః’ అనే నామం వస్తుంది. ఆ నామానికి కూడా ఇది ప్రతీక. సర్వాన్నీ కరుణరస దృక్కులతో గమనిస్తూ సర్వదా కాపాడేవాడే ఆ స్వామి అని వివరిస్తుంది ఈ నామం.
వై.తన్వి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/06/2023)
-
General News
Ts News: మంత్రి గంగులతో చర్చలు సఫలం.. సమ్మె నుంచి వెనక్కి తగ్గిన రేషన్ డీలర్లు
-
Movies News
Paiyaa: 13 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. దానికి సీక్వెల్ కాదట!
-
Sports News
Mitchell Starc: ఆ కారణం వల్లే ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నా: మిచెల్ స్టార్క్
-
India News
AIIMS: సర్వర్‌పై సైబర్ దాడికి యత్నించారని ఎయిమ్స్ ట్వీట్.. అదేం లేదంటూ కేంద్రమంత్రి క్లారిటీ!
-
Movies News
Adipurush: ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లిపైనా స్పందించిన ప్రభాస్!