విశ్వకర్మాయనమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 50 వది. ‘విశ్వకర్మాయనమః’ అంటే విశ్వమంతటికీ సంబంధించిన కర్మలను తన కర్మలుగా స్వామి చూసుకుంటాడని భావం. విశ్వాన్ని సృష్టించి, ఆ సృష్టిలో ఏమేం ఉండాలో వాటన్నిటినీ ఏర్పాటు చేస్తుంటాడు శ్రీమహావిష్ణువు.

Updated : 01 Jun 2023 00:33 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 50 వది. ‘విశ్వకర్మాయనమః’ అంటే విశ్వమంతటికీ సంబంధించిన కర్మలను తన కర్మలుగా స్వామి చూసుకుంటాడని భావం. విశ్వాన్ని సృష్టించి, ఆ సృష్టిలో ఏమేం ఉండాలో వాటన్నిటినీ ఏర్పాటు చేస్తుంటాడు శ్రీమహావిష్ణువు. విశ్వరచన అంతా భగవానుడిదే కనుక ఏది కావాలన్నా ఆ స్వామినే శరణు వేడటం అవసరమన్న సూచనను చేస్తుందీ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు