Viral Video: పిడుగు పాటును చూశారా!
పిడుగుపాటు అని వినడమే తప్ప చూసినవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అద్భుతమైన, అరుదైన దృశ్యాన్ని
ఇంటర్నెట్‌డెస్క్: పిడుగుపాటు అని వినడమే తప్ప చూసినవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు ఎంతో నైపుణ్యంతో కెమెరాలో బంధించాడు. హిమాచల్ ప్రదేశ్, కులు జిల్లాలో గురువారం కారుమబ్బులు కమ్ముకున్న కాసేపటికే మహాదేవ్ కొండపై పిడుగుపడింది. ఔత్సాహికుడు పిడుగు పాటును కెమెరాలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాఫ్టర్‌కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..