Published : 09 May 2020 00:44 IST

సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌

సగం ప్రశ్నలకు సమాధానం దొరికేదేమో

మౌనం అర్థం చేసుకునేంత సులువే అయితే!!

- హారిక గోనె


మనుషులు వస్తారు, వదిలి వెళ్లిపోతారు.. కానీ, వారు మిగిల్చిన జ్ఞాపకాలు ఎప్పటికీ పోవు.

- ఎన్‌జీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని