కొంటె కొటేషన్‌

చాలించు నీ బడాయి... తెలుసు అది కెమెరా మాయేనోయి

Published : 17 Jul 2021 01:37 IST

మీ సరదా వ్యాఖ్యలు


* చాలించు నీ బడాయి... తెలుసు అది కెమెరా మాయేనోయి

- కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

* అశ్వ మగువా...నీ గెటప్‌ వారెవ్వా!

- చుండూరి సత్య, పాత గాజువాక

* అమ్మడు అశ్వారావు...అదిరెను నీ అందచందాలు!

- గొట్టెముక్కుల దుర్గేశ్‌నందన్‌రెడ్డి, రెడ్డిపల్లి

* అశ్వంపై అమిత ఇష్టం...ముఖ మార్పు కాదు అతి కష్టం!

- శ్రీహర్ష, విశాఖపట్నం

* ఏంటీ మర్మం? మాయ చేస్తోందా అశ్వం!

- కె.వి.లక్ష్మణరావు, మానేపల్లి

* కెమెరా మాయ..అశ్వం తల మాయం!

- అందలం సత్యం, కడప

పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.

కొంటె కొటేషన్‌  youthpage@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని