కాదేది ఫ్యాషన్‌కు అనర్హం
ప్లాస్టిక్, టైర్లు...
పనికిరాని వలలు, వాడేసిన ప్లాస్టిక్, అరిగిపోయిన టైర్లు.. వీటితో ఏం చేయొచ్చు? అదేం ప్రశ్న... పనికిరావు కాబట్టి పడేయడమో, కాల్చేయడమో చేయాలి. మూడో మార్గం ఉందంటోంది... ఫ్యాషన్ ప్రపంచం. వీటితో కొత్త దుస్తులు తయారు చేసి.. ప్రపంచాన్ని చెత్త భారం నుంచి బయటపడేయటమే కాక.. ట్రెండీగా మార్చొచ్చని చెబుతున్నారు. వీటితో వస్త్రాలు, దుస్తులు తయారు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్ ప్రయోగాత్మకంగా 2015లో ప్రారంభమైనా... ప్రస్తుతం ఊపందుకొంది. పరిశ్రమల్లో చేతులు తుడుచుకున్నాక వదిలేసే వ్యర్థాలను సైతం ఉపయోగించి ఫ్యాషన్ దుస్తులు తయారు చేసి అదరగొడుతున్నారు డిజైనర్లు. కాఫీ, టీలు తాగాక గ్లాసులో మిగిలే గసితోనూ దుస్తులు తయారు చేసి సృజనాత్మకతను చాటుకుంటున్నారు. వీటన్నింటికీ సహజ రంగులనే ఉపయోగిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ దుస్తులను మార్కెట్లోకి తెస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు