Published : 22 Jan 2022 01:53 IST

కొంటె కొటేషన్‌

* అయ్యయ్యో.. ఎగిరిపోతే ఎలా? నా చేతికి అందవా ఇలా!
- దూడం రాజకుమారి, గోదావరిఖని

* ముందుంది సంద్రం... బంతి విసరడం నీ దరిద్రం
- జి.ఆదినారాయణ, శ్రీకాకుళం

* అయ్యో నా బంతి... నువ్వు లేకుంటే లేదు మనశ్శాంతి!
- పంగెర రమ్య, ధర్పల్లి

* పదిలం కొడుకో... పడేవు కడలిలో!
- జి. దుర్గేష్‌నందన్‌రెడ్డి, వీణవంక


కింది ఫొటోకి సరదా వ్యాఖ్యలు పంపండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని