కార్డియో.. చేద్దాం.. స్మార్ట్‌గా

కార్డియో వ్యాయామం ఇష్టపడే అబ్బాయిలు, నాజూగ్గా మారాలనుకునే అమ్మాయిలు ‘జంపింగ్‌ రోప్‌’ని వాడటం మామూలే. దీంతో ఎన్ని జంపింగ్‌లు చేశాం? ఎంతసేపు చేశాం? ఎన్ని కేలరీలు కరిగాయి? తెలుసుకోవడం కష్టమే

Updated : 12 Aug 2022 14:03 IST

ధర రూ.1,649 

కార్డియో వ్యాయామం ఇష్టపడే అబ్బాయిలు, నాజూగ్గా మారాలనుకునే అమ్మాయిలు ‘జంపింగ్‌ రోప్‌’ని వాడటం మామూలే. దీంతో ఎన్ని జంపింగ్‌లు చేశాం? ఎంతసేపు చేశాం? ఎన్ని కేలరీలు కరిగాయి? తెలుసుకోవడం కష్టమే. అదే TANGRAM Smart Jump Rope Rookie మన చేతిలో ఉంటే ఈ వివరాలన్నీ తేలికే. తాడు రెండు చివర్లకు ఉండే స్టీల్‌ పిడిలోనే విషయమంతా ఉంటుంది. బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌తో అనుసంధానం చేసి తెరపై అన్ని వివరాలు చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని