పంచుకుందాం

గతం.. నీ జ్ఞాపకాలతో గుండెను కోస్తోంది వర్తమానం.. తనువు చాలించమంటోంది భవిష్యత్తు.. నిన్ను చేరతాననే ఆశతో బతికిస్తోంది!

Updated : 17 Dec 2022 01:06 IST

గతం.. నీ జ్ఞాపకాలతో గుండెను కోస్తోంది వర్తమానం.. తనువు చాలించమంటోంది భవిష్యత్తు.. నిన్ను చేరతాననే ఆశతో బతికిస్తోంది!

* ఇంకెన్నాళ్లిలా? నీ ఊహలతోనే మురిసిపోవడం... ఏదో ఒకరోజు.. నీపై ప్రేమనై కురుస్తాను!

* కాలం కర్కశమైంది... నాకు నేనే నచ్చనిరోజు నన్ను నీ వెంట పడేలా చేసింది... నువ్వు సర్వస్వం అనుకునేలోపు... నిన్ను నా నుంచి దూరం చేసింది..    

- ఎస్కే లక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని