కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబ

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీచక్రార్చన, నవావరణార్చన, భ్రమరాంబాదేవికి చండీ, దుర్గ, కాళీ, లలిత, సరస్వతి, లక్ష్మీ సహస్ర నామార్చనలు, విశేష పూజలు నిర్వహించారు.

Published : 03 Oct 2022 03:01 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీచక్రార్చన, నవావరణార్చన, భ్రమరాంబాదేవికి చండీ, దుర్గ, కాళీ, లలిత, సరస్వతి, లక్ష్మీ సహస్ర నామార్చనలు, విశేష పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులను గజ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని