logo

తెలుగు పండితుడు రవికి సత్కారం

కార్వేటినగరం జడ్పీ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పట్టణానికి చెందిన తెలుగు పండితుడు ఓ.రవిని ఉగాది సందర్భంగా సత్కరించారు.

Published : 24 Mar 2023 02:09 IST

రవిని సత్కరిస్తున్న రవీంద్ర సన్నారెడ్డి

పుత్తూరు: కార్వేటినగరం జడ్పీ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పట్టణానికి చెందిన తెలుగు పండితుడు ఓ.రవిని ఉగాది సందర్భంగా సత్కరించారు. శ్రీసిటీలో శ్రీవాణి ఆధ్యాత్మిక సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సత్కరించారు. తెలుగుభాషాభివృద్ధికి చేస్తున్న కృషికి నిదర్శనంగా ఆయన్ను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని