logo

వంతెన ఎప్పటికి పూర్తయ్యేనో!

గుంటూరు నుంచి నందివెలుగు, తెనాలి, దుగ్గిరాల వైపు వెళ్లే రహదారిలోని రైల్వేవంతెన పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి.

Published : 29 Nov 2022 04:51 IST

ఈనాడు గుంటూరు: గుంటూరు నుంచి నందివెలుగు, తెనాలి, దుగ్గిరాల వైపు వెళ్లే రహదారిలోని రైల్వేవంతెన పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. సాధారణంగా  రెండువైపులా పనులు పూర్తిచేసి రైల్వేగేట్‌ వద్ద గడ్డర్ల వేయడానికి అనుమతుల కోసం అలస్యం జరుగుతుంది. ఇక్కడ ఇందుకు భిన్నంగా గడర్ల వేయడం పూర్తియి ఏళ్లు గడుతుస్తున్నా ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం కారణంగా వంతెన నిర్మాణం పూర్తికావడం లేదు. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారిలో వంతెనకు ఇరువైపులా ఏళ్లతరబడి దారులు మూసివేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని