logo

కాంగ్రెస్‌ నేతల దూకుడు

విధానసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 124 మంది అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ అధిష్ఠానం శనివారం విడుదల చేసింది.

Updated : 26 Mar 2023 06:16 IST

యశ్వంతపుర, న్యూస్‌టుడే : విధానసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 124 మంది అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ అధిష్ఠానం శనివారం విడుదల చేసింది. తొలిజాబితాలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కె.హెచ్‌.మునియప్ప, డాక్టర్‌ పరమేశ్వర్‌, దినేశ్‌గుండూరావు, హెచ్‌.కె.పాటిల్‌, రామలింగారెడ్డి, సతీశ్‌ జార్ఖిహొళి, ఈశ్వర్‌ఖండ్రే, ఎంబీ పాటిల్‌, ఆర్‌.వి.దేశ్‌పాండె, కృఫ్ణభైరేగౌడ, యూటీ ఖాదర్‌, రమేష్‌కుమార్‌ తదితరుల పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ప్రకారం నియోజకవర్గం- అభ్యర్థి వివరాలివీ..

* చిక్కడి- సదలగా- గణేశ్‌ హుక్కెరి, కాగవాడ- బరమగౌడ అలగౌడ కాగె, కుడచి (ఎస్‌సీ)- మహేంద్ర, హుక్కెరి- ఎ.బి.పాటిల్‌, యమకనమరడి (ఎస్‌టీ)- సతీశ్‌ జార్ఖిహొళి, బెళగావి గ్రామీణ- లక్ష్మీ హెబ్బాళ్కర్‌, ఖానాపుర- అంజలి నింబాళ్కర్‌, బైలహొంగల- మహంతేశ్‌ కౌజలగి, రామదుర్గ- అశోక్‌, జమఖండి- ఆనంద సిద్దున్యామేగౌడ, హునగుంద- విజయానంద ఎస్‌.కాశప్పనవర్‌, ముద్దేబిహళ్‌- అప్పాజి అలియాస్‌ సి.ఎస్‌.నాడగౌడ, బసవనబాగేవాడి- శివానందపాటిల్‌, బబలేశ్వర- ఎంబీ పాటిల్‌, ఇండి- యశవంతరాయగౌడ వి.పాటిల్‌, జీవర్గి- డాక్టర్‌ అజయ్‌ధరంసింగ్‌, సురపుర(ఎస్‌టీ)- రాజావెంకటప్పనాయక్‌, శహపుర- శరణబసప్ప గౌడ, చిత్తాపుర(ఎస్‌సీ)- ప్రియాంక్‌ ఖర్గే, సేడం- డాక్టర్‌ శరణప్రకాశ్‌ పాటిల్‌, చించోళి (ఎస్‌సీ)- సుభాష్‌ వి.రాథోడ్‌, కలబురగి ఉత్తర- ఖనీఝ ఫాతిమా, ఆళంద- బీఆర్‌ పాటిల్‌, హుమనాబాద్‌- రాజశేఖర్‌ బి.పాటిల్‌, బీదర్‌ దక్షిణ- అశోక్‌ ఖెణి, బీదర్‌- రహీంఖాన్‌, భాల్కి- ఈశ్వర్‌ఖండ్రె, రాయచూరు గ్రామీణ(ఎస్‌టీ)- బసవగౌడ దద్దల్‌, మస్కి(ఎస్‌టీ)- బసవగౌడ తురువిహళ్‌, కుష్టగి- అమరేగౌడ పాటిల్‌ బయ్యాపుర, కనకగిరి (ఎస్‌సీ)- శివరాజ్‌తంగడగి, యలుబుర్గ- బసవరాజరాయరెడ్డి, కొప్పళ్‌- కె.రాఘవేంద్ర, గదగ- హెచ్‌.కె.పాటిల్‌, రోణ- జి.ఎస్‌.పాటిల్‌, హుబ్బళ్లి- ధార్వాడ్‌ తూర్పు (ఎస్‌సీ)- ప్రసాద్‌ అబ్బయ్య, హళియాళ్‌- ఆర్‌.వి.దేశ్‌పాండే, కార్వార్‌- సతీశ్‌ కృష్ణసైల్‌, భట్కళ్‌- మంకాళ సుబ్బ వైద్య, హనగల్‌- శ్రీనివాస్‌ వి.మానె, హవేరి (ఎస్‌సీ)- రుద్రప్ప లమాణి, బ్యాడగి- బసవరాజ ఎన్‌.శివణ్ణనర్‌, హిరేకెరూరు- యు.బి.బణకార్‌, రాణిబెన్నూరు- ప్రకాశ్‌ కె.కోళివాడ్‌, హడగలి (ఎస్‌సీ)- పి.టి.పరమేశ్వర్‌ నాయక్‌, హగరిబొమ్మనహళ్లి(ఎస్‌సీ)- ఎల్‌బీపీ భీమా నాయక్‌, విజయనగర- హెచ్‌.ఆర్‌.గవియప్ప, కంప్లి(ఎస్‌టీ)- జె.ఎన్‌.గణేశ్‌, బళ్లారి గ్రామీణ(ఎస్‌టీ)- బి.నాగేంద్ర, సండూరు (ఎస్‌టీ)- తుకారాం, చెళ్లకెరె (ఎస్‌టీ)- టి.రఘమూర్తి, హిరియూరు- డి.సుధాకర్‌, హొసదుర్గ- గోవిందప్ప బి.జి, దావణగెరె ఉత్తర- ఎస్‌.ఎస్‌.మల్లికార్జున, దావణగెరె దక్షిణ- శామనూరు శివశంకరప్ప, మాయకొండ (ఎస్‌సీ)- కె.ఎస్‌.బసవరాజు, భద్రావతి- సంగమేశ్వర బి.కె., సోరబ- మధు బంగారప్ప, సాగర్‌- గోపాలకృష్ణ బేలూరు, బైందూరు- కె.గోపాల పూజారి, కుందాపుర- ఎం.దినేశ్‌ హెగ్డే, కాపు- వినయ్‌కుమార్‌ సూరకె, శృంగేరి- టి.డి.రాజేగౌడ, చిక్కనాయకనహళ్లి- కిరణ్‌కుమార్‌, తిపటూరు- కె.షడక్షరి, తురువేకెరె- కాంతరాజ్‌ బి.ఎం., కుణిగల్‌- డాక్టర్‌ హెచ్‌.డి.రంగనాథ్‌, కొరటెగెరె (ఎస్‌సీ)-డాక్టర్‌ జి.పరమేశ్వర్‌, శిరా- టి.బి.జయచంద్ర, పావగడ(ఎస్‌సీ)- హెచ్‌.వి.వెంకటేశ్‌, మధుగిరి- కె.ఎన్‌.రాజణ్ణ, గౌరిబిదనూరు- శివశంకర్‌రెడ్డి ఎన్‌.హెచ్‌., బాగేపల్లి- ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి, చింతామణి- డాక్టర్‌ ఎం.సి.సుధాకర్‌, శ్రీనివాసపుర- కె.ఆర్‌.రమేష్‌కుమార్‌, కె.జి.ఎఫ్‌. (ఎస్‌సీ)- రూపకళ ఎం.శశిధర్‌, బంగారపేట(ఎస్‌టీ)- ఎస్‌.ఎన్‌.నారాయణస్వామి, మాలూరు- కె.వై.నంజేగౌడ, బ్యాటరాయనపుర- కృష్ణభైరేగౌడ, రాజరాజేశ్వరినగర- కుసుమ హనుమంతరాయప్ప, మల్లేశ్వరం- అనూప్‌ అయ్యంగార్‌, హెబ్బాళ్‌-భైరతి సురేష్‌, సర్వజ్ఞనగర- కె.జె.జార్జి, శివాజినగర- రిజ్వాన్‌ హర్షద్‌, శాంతినగర- ఎన్‌.ఎ.హ్యరీష్‌, గాంధీనగర- దినేశ్‌గుండూరావు, రాజాజినగర- పుట్టణ్ణ, గోవిందరాజనగర- ప్రియాకృష్ణ, విజయనగర- ఎం.కృష్ణప్ప, చామరాజపేట- జమీర్‌ అహ్మద్‌, బసవనగుడి- యు.బి.వెంకటేశ్‌, బీటీఎం లేఔట్‌- రామలింగారెడ్డి, జయనగర- సౌమ్యారెడ్డి, మహదేవపుర(ఎస్‌సీ)- టి.నాగేశ్‌, ఆనేకల్‌(ఎస్‌సీ)- బి.శివణ్ణ, హొసకోట- శరత్‌బచ్చేగౌడ, దేవనహళ్లి (ఎస్‌సీ)- కె.హెచ్‌.మునియప్ప, దొడ్డబళ్లాపుర- టి.వెంకటరామయ్య, నెలమంగల(ఎస్‌సీ)- ఎన్‌.శ్రీనివాసయ్య, మాగడి- హెచ్‌.సి.బాలకృష్ణ, రామనగర- ఇక్బాల్‌ హుసేన్‌ హెచ్‌.ఎ., కనకపుర-  డి.కె.శివకుమార్‌, మళవళ్లి(ఎస్‌సీ)- పి.ఎం.నరేంద్రస్వామి, శ్రీరంగపట్టణ- ఎ.బి.రమేష్‌ బండిసిద్దేగౌడ, నాగమంగల- చెలువరాయస్వామి, హొళెనరసిపుర- శ్రేయస్‌ ఎం.పటేల్‌, సకలేశపుర- మురళి మోహన్‌, బెళ్తంగడి- రక్షిత్‌ శివరామ్‌, మూడుబిదిరె- మిథున్‌ రై, మంగళూరు (ఉళ్ళాల)- యు.టి.ఖాదర్‌, బంట్వాళ్‌- రమానాథ్‌ రై, సుళ్య (ఎస్‌సీ)- కృష్ణప్ప, విరాజపేట- .ఎస్‌.పూన్నణ్ణ,  హిరియాపట్టణ- కె.వెంకటేశ్‌, కృష్ణరాజనగర- డి.రవిశంకర్‌, హుణసూరు- హెచ్‌.పి.మంజునాథ్‌, హెగ్గడదేవనకోట(ఎస్‌టీ)- అనిల్‌కుమార్‌ సి., నంజనగూడు(ఎస్‌సీ)- దర్శన్‌ ధ్రువనారాయణ, నరసింహరాజ- తన్వీర్‌ సేఠ్‌, వరుణ- సిద్ధరామయ్య, టి.నరసీపుర (ఎస్‌సీ)- డాక్టర్‌ హెచ్‌.సి.మహదేవప్ప, హనూరు- ఆర్‌.నరేంద్ర, చామరాజనగర- సి.పుట్టెరంగశెట్టి, గుండ్లుపేట- కె.ఎం.గణేశ్‌ ప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని