పాక్ అనుకూల నినాదాలతో కలకలం
పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడనే ఆరోపణల నేపథ్యంలో మైకోలేఔట్ పోలీసులు పశ్చిమబెంగాల్‌కు చెందిన అంకుశ్ అనే యువకుడిని బంధించి విచారణ చేపట్టారు.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడనే ఆరోపణల నేపథ్యంలో మైకోలేఔట్ పోలీసులు పశ్చిమబెంగాల్‌కు చెందిన అంకుశ్ అనే యువకుడిని బంధించి విచారణ చేపట్టారు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగ నిమిత్తం ఆ యువకుడు నగరానికి వచ్చాడు. బీటీఎం లేఔట్ రెండో స్టేజిలో ప్రైవేట్ వసతి గృహంలో ఉంటున్నాడు. బుధవారం ఓ టీవీ సీరియల్ చూశాక.. బీటీఎం లేఔట్ రెండో స్టేజి రహదారిలో నిలబడి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడంటూ కొందరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kurnool: జగన్ ప్రసంగిస్తుండగా యువకుడిపై పోలీసుల దాడి
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం