logo

ధార్వాడ దండు

రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తున్న ధార్వాడ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల బరిలో సత్తా చాటడానికి కాంగ్రెస్‌ పార్టీ అడుగు ముందుకేసింది. పార్టీ అభ్యర్థిగా వినద్‌ అసూటి నామినేషన్‌ వేయడానికి మంగళవారం ఊరేగింపు నిర్వహించిన వేళ కదలివచ్చిన కార్యకర్తలు, మద్దతుదారులు వీరంతా.

Updated : 17 Apr 2024 06:47 IST

రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తున్న ధార్వాడ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల బరిలో సత్తా చాటడానికి కాంగ్రెస్‌ పార్టీ అడుగు ముందుకేసింది. పార్టీ అభ్యర్థిగా వినద్‌ అసూటి నామినేషన్‌ వేయడానికి మంగళవారం ఊరేగింపు నిర్వహించిన వేళ కదలివచ్చిన కార్యకర్తలు, మద్దతుదారులు వీరంతా. ఇదే నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషిని భాజపా బరిలో దించుతుండగా.. ఆయన అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మికవేత్త దింగాలేశ్వర స్వామి పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే.

(న్యూస్‌టుడే, హుబ్బళ్లి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు