logo

జడ్పీ సీఈవోగా నాసరరెడ్డి

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: జిల్లాలో 13 మంది ఎంపీడీవోలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా బోగోలు మండల ఎంపీడీవోగా ఉన్న జి.నాసరరెడ్డిని కర్నూలు జడ్పీ సీఈవోగా నియమిస్తూ

Published : 12 Aug 2022 02:58 IST

 జిల్లాలో 13 మంది ఎంపీడీవోలకు పదోన్నతి

నాసరరెడ్డి

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: జిల్లాలో 13 మంది ఎంపీడీవోలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా బోగోలు మండల ఎంపీడీవోగా ఉన్న జి.నాసరరెడ్డిని కర్నూలు జడ్పీ సీఈవోగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఈవో వెంకట సుబ్బయ్యకు ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంది.


అధికారి ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
టి.వి.భాస్కరనాయుడు జడ్పీ ఉప సీఈవో, కర్నూలు ఏపీవో- డ్వామా (ఎంఈ), కర్నూలు
సుబ్బారెడ్డి   ఎంపీడీవో, వెల్దుర్తి   ఉప సీఈవో, జడ్పీ, కర్నూలు
రామలింగేశ్వరరెడ్డి డ్వామా, ఫైనాన్స్‌ మేనేజరు డీఎల్‌డీవో, ఆదోని
విజయలక్ష్మి     డ్వామా, ఏవో     ఏపీవో, డ్వామా (అకౌంట్స్‌), కర్నూలు
సిద్ధలింగమూర్తి ఏపీవో, ఎంఈ, కర్నూలు డీవీవో, డ్వామా, కర్నూలు
బాలకృష్ణారెడ్డి ఏపీడీ, డ్వామా, నంద్యాల డీఎల్‌డీవో, కర్నూలు
సలీంబాషా   ఏపీడీ, వాటర్‌షెడ్స్‌, డ్వామా అదే స్థానం
ఎం.నాగేశ్వరరావు ఎంపీడీవో, పెద్దకడబూరు ఏవో, డ్వామా, కర్నూలు
శివశంకర్‌   ఏవో, జడ్పీ, కర్నూలు   ఏపీడీ, ధర్మవరం
అన్వరాబేగం ఎంపీడీవో, కృష్ణగిరి   ఏపీడీ, పుట్టపర్తి
ఆదెయ్య   ఎంపీడీవో, కర్నూలు డీఎల్‌డీవో, పెనుగొండ
ప్రతాపరెడ్డి   పీఏ టు మినిస్టర్‌     పీఏ టు మినిస్టర్‌
లలితాబాయి ఆర్‌వీవో       ఆర్‌వీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని