logo

నామినేషన్ల పరిశీలన పూర్తి

కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు.

Published : 27 Apr 2024 05:16 IST

వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌ డా.సృజన

కర్నూలు సచివాలయం, కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.సృజన శుక్రవారం నామినేషన్లు పరిశీలించారు. నియోజకవర్గాలకు సంబంధించి సంబంధిత ఆర్వోల ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని