logo

తెదేపా తెచ్చింది.. వైకాపా ఆపింది

ప్రజల దాహం తీర్చాలని.. విద్యారంగాన్ని ముందుకు నడిపించాలని.. అతివకు అండగా నిలవాలని.. పల్లెల పొలాలు తడపాలని.. వారధి నిర్మాణంతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని.. పేదలకు గూడు నిర్మించి నీడ కల్పించాలని భావించారు.

Updated : 10 May 2024 03:32 IST

ప్రజల దాహం తీర్చాలని.. విద్యారంగాన్ని ముందుకు నడిపించాలని.. అతివకు అండగా నిలవాలని.. పల్లెల పొలాలు తడపాలని.. వారధి నిర్మాణంతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని.. పేదలకు గూడు నిర్మించి నీడ కల్పించాలని భావించారు. తెదేపా ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన పనులను వైకాపా నిర్లక్ష్యం చేసింది. చిన్నపాటి పనులు పూర్తిచేస్తే.. వాటిని వినియోగంలోకి తీసురావచ్చనే స్పృహను మరచింది. రూ.కోట్లలో ప్రజాధనం వృథా చేసింది వైకాపా ప్రభుత్వం. అసంపూర్తి భవనాలు జగన్‌ పాలనను వెక్కిరిస్తున్నాయి.

- ఈనాడు, కర్నూలు, న్యూస్‌టుడే, నంద్యాల పురపాలకం, గోనెగండ్ల, మంత్రాలయం గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని