logo

బోల్తా పడిన ధాన్యం లారీ

ఎల్లారెడ్డి పట్టణ శివారులో ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

Published : 30 Apr 2024 19:04 IST

ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి పట్టణ శివారులో ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఓ చర్చి సమీపాన మూలమలుపు వద్ద మత్తమాల్ కొనుగోలు కేంద్రం నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ధాన్యం లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు. క్రేన్ సాయంతో అధికారులు లారీని పక్కకు తీయించి, మరో లారీ లో వడ్ల బస్తాలని తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని